Sree Vishnu: మరోసారి వైరల్ అవుతోన్న శ్రీవిష్ణు వ్యాఖ్యలు..! 12 d ago

featured-image

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన ఓం భీం బుష్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి. ఈ మూవీ లో 2వ హీరోయిన్ గా నటించిన "అయేషా ఖాన్" సినిమా షూటింగ్ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందని చెప్పారు. కాగా ఈ మూవీ లో ఆలస్యం అవ్వడానికి ఆమె కూడా ఓ కారణం అని తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD